IPL 2022 : South Africa Players To Miss IPL Opening Matches | Oneindia Telugu

2022-03-09 967

IPL 2022 will start from the 26th of this month. The chances of South African players playing in the opening matches of IPL 2022 are slim. This is due to the fact that the South African team will play a three-match ODI series against Bangladesh from March 18 to 23.
#IPL2022
#IPL2022schedule
#ipl2022leaguematches
#IPL2022venue
#IPL2022timings
#SouravGanguly
#CSKvsKKR
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#MumbaiIndians
#BCCI
#RCB
#SAvsBAN
#SouthAfricaCricket
#Cricket

ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మార్చి 18 నుంచి 23వ తేదీ వ‌ర‌కు బంగ్లాదేశ్ జ‌ట్టుతో 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుండ‌డమే దీనికి కార‌ణం. ఇందు కోసం తాజాగా క్రికెట్ సౌతాఫ్రికా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఐపీఎల్ 15లో ఆడ‌బోతున్న 8 మంది ఆట‌గాళ్లకు ఈ జ‌ట్టులో చోటు క‌ల్పించింది.